Amala Paul : పెళ్ళైన రెండు నెలలకే 3 నెలల కడుపు తెచ్చుకున్న హీరోయిన్..

ఇటీవల కాలంలో చాలామంది యువత ప్రేమ పేరుతో శారీరకంగా కలుసుకొని..పెళ్ళికి ముందే గర్భవతులు అవుతున్నారు. వీరిలో కొంతమంది పెళ్లి చేసుకొని..బిడ్డ కు జన్మనిస్తే..చాలామంది గర్భాన్ని తొలగించుకుంటున్నారు. ఇక చిత్రసీమలో కూడా ఇలాంటివి కామన్..డేటింగ్ పేరుతో హద్దులు దాటుతుంటారు. కొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటే..మరికొంతమంది మాత్రం కోర్కెలు తీరగానే విడిపోతుంటారు. ఇప్పటివరకు చాల జంటలు ఇలాగే చేసారు. తాజాగా కేరళ బ్యూటీ పెళ్లి చేసుకున్న రెండు నెలలకే మూడు నెలల కడుపు తెచ్చుకుందనే వార్త ఇప్పుడు సోషల్ […]

Published By: HashtagU Telugu Desk
Amala Paul Announces Pregna

Amala Paul Announces Pregna

ఇటీవల కాలంలో చాలామంది యువత ప్రేమ పేరుతో శారీరకంగా కలుసుకొని..పెళ్ళికి ముందే గర్భవతులు అవుతున్నారు. వీరిలో కొంతమంది పెళ్లి చేసుకొని..బిడ్డ కు జన్మనిస్తే..చాలామంది గర్భాన్ని తొలగించుకుంటున్నారు. ఇక చిత్రసీమలో కూడా ఇలాంటివి కామన్..డేటింగ్ పేరుతో హద్దులు దాటుతుంటారు. కొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటే..మరికొంతమంది మాత్రం కోర్కెలు తీరగానే విడిపోతుంటారు. ఇప్పటివరకు చాల జంటలు ఇలాగే చేసారు. తాజాగా కేరళ బ్యూటీ పెళ్లి చేసుకున్న రెండు నెలలకే మూడు నెలల కడుపు తెచ్చుకుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

తెలుగులో బెజవాడ మూవీతో తెలుగు లో అడుగుపెట్టిన అమలా పాల్ (Amala Paul)..అల్లు అర్జున్ , రామ్ చరణ్ , సిద్దార్థ్ తదితర యంగ్ హీరోలతో జోడి కట్టింది. కానీ కెరియర్ లో మాత్రం సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేక పోయింది. కానీ మిగతా భాషల్లో మాత్రం వరుస ఛాన్సులు రాబట్టుకుంది. ఇక కెరీర్ జెట్ స్పీడ్ లో ఉన్నప్పుడే డైరెక్టర్ AL విజయ్ (Vijay) ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొంతకాలానికే వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తరువాత విజయ్ వేరే అమ్మాయిని పెళ్లాడాడు. ఇక అమలా.. విజయ్ తరువాత ఒకరితో ప్రేమలో ఉంది. అతనినే పెళ్లాడింది అనుకొనేలోపు అతడిపైనే చీటింగ్ కేసు పెట్టి పోలీసులకు అప్పగించింది. ఆ తరువాత నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు, సినిమాలు తీయడం మొదలుపెట్టింది. ఇక గతేడాది ఈ చిన్నది జగత్‌ దేశాయ్‌ (Jagat Desai) ను పెళ్లి చేసుకుంది.

జూన్ నుంచి డేటింగ్ లో ఉన్న ఈ జంట నవంబర్ లో పెళ్లి చేసుకోనున్నారు. వీరి పెళ్ళి జరిగి రెండు నెలలు కూడా కాలేదు.. అప్పుడే అమలా అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. మేము ముగ్గురం కాబోతున్నామని పోస్ట్ చేసింది. అమలా తల్లి (Pregnancy ) కాబోతుందని తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అదేంటి.. మీకు పెళ్లి అయ్యి రెండు నెలలే కదా అయ్యింది.. అప్పుడే మూడో నెల ఏంటి.. ? అని కొందరు అడుగుతుండగా.. ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ ప్రగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారు.. అదే మ్యాజిక్ అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తం మీద అమలా తల్లి కాబోతుండడం కొందరిలో షాక్..మరికొందరిలో ఆనందం నింపుతుంది.

Read Also : Bandi Sanjay : బండి సంజయ్ కి కీలక బాధ్యతలు అప్పగించిన బిజెపి అధిష్టానం

  Last Updated: 04 Jan 2024, 11:13 AM IST