Site icon HashtagU Telugu

27000 Job Cuts : ఆగస్టులో 27వేల జాబ్స్ కట్.. ఏడాదిలో 1.36 లక్షల ఉద్యోగ కోతలు

Layoffs

Layoffs

27000 Job Cuts : జాబ్స్ చేసే వారిని కలవరపెట్టే న్యూస్ ఇది. అదేమిటంటే.. ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రపంచవ్యాప్తంగా 27వేల మంది జాబ్స్ కోల్పోయి రోడ్డునపడ్డారు. ప్రఖ్యాత టెక్ కంపెనీలు పెద్దసంఖ్యలో తమ ఉద్యోగులను జాబ్స్ నుంచి తొలగించాయి. ఇలా ఉద్యోగులను తగ్గించుకున్న కంపెనీల జాబితాలో ఇంటెల్, సిస్కో, ఐబీఎం, అమెజాన్, ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్  సహా దాదాపు 40కిపైగా కంపెనీలు ఉన్నాయి. ఈ ఏడాది మొత్తంగా చూస్తే 2024 సంవత్సరంలో దాదాపు 422 కంపెనీలు 1.36 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తీసేశాయి.

Also Read :BIG Move On Agnipath : అగ్నివీరులకు గుడ్ న్యూస్.. అగ్నిపథ్ స్కీంలో కీలక సవరణలు!

Exit mobile version