Site icon HashtagU Telugu

Whats Today : తెలంగాణలో రేపు సెలవు.. రేపు తిరుమలకు చంద్రబాబు

Whats Today

Whats Today

Whats Today : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రేపే (నవంబరు 30). ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రాలున్న విద్యాసంస్థలకు ఈ రోజు, రేపు కూడా సెలవు ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Maredu Dalam: మారేడుదళంతోనే శివుడిని ఎందుకు పూజిస్తారు ?