Site icon HashtagU Telugu

Dhar Robbery Gang : తెలుగు రాష్ట్రాల్లో ‘ధార్‌’ దొంగలు.. ఈ ముఠా చిట్టా ఇదీ

Dhar Robbery Gangs Thefts Terror Anantapur Hyderabad

Dhar Robbery Gang : ధార్ దొంగల గ్యాంగ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యాక్టివేట్ అయింది. వేసవి కాలం పూర్తయ్యే వరకు ఈ గ్యాంగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకించి జాతీయ రహదారులకు పక్కన ఉండేే గ్రామాలను ఈ ముఠా టార్గెట్‌గా ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా ధార్ దొంగలు తెలుగు రాష్ట్రాల్లో  దొంగతనాలకు స్కెచ్‌లు గీస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా ఈ ముఠా ఏపీలోని అనంతపురం జిల్లాలో యాక్టివిటీ నిర్వహించింది. ఈ గ్యాంగ్‌లోని కొందరిని ఇటీవలే అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఈ ముఠా ఎక్కడిది ? దొంగతనాలు ఎలా చేస్తుంది ?

Also Read :Delhi CM : ఢిల్లీకి మహిళా సీఎం.. రేసులో ఉన్నది వీరే

‘ధార్‌’ ముఠా ఎక్కడిది ? దొంగతనాలు ఎలా చేస్తుంది ?

Also Read :Bird Flu : బర్డ్ ఫ్లూ వల్లే కోళ్ల మరణాలు.. మాంసం, గుడ్లు తినొచ్చా ?