Site icon HashtagU Telugu

Cyber Crimes: ఏపీలో ‘సైబర్’ టెర్రర్.. 8 నెలల్లో రూ.600 కోట్లు లూటీ

Cyber Crimes Victims Employees Andhra Pradesh Cyber Crimes Ap Police

Cyber Crimes: ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోమంది సైబర్ నేరాల బారినపడుతున్నారు. తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. గత 8 నెలల్లో రాష్ట్రంలో దాదాపు 1,800 మంది సైబర్ కేటుగాళ్ల వలకు చిక్కి  రూ.600 కోట్లు పోగొట్టుకున్నారు. సగటున రోజుకు రూ.2.50 కోట్లను మోసగాళ్లు దోచేశారు. రూ.600 కోట్లలో రూ.61.59 కోట్లను మాత్రమే నేరగాళ్లపరం కాకుండా పోలీసులు ఫ్రీజ్ చేయగలిగారు. సైబర్ నేరగాళ్ల బాధితుల్లో ఎక్కువ మంది ఉద్యోగులే. కొందరు ప్రముఖులు కూడా సైబర్ మోసాల బారినపడటం గమనార్హం. ఈమేరకు వివరాలతో ఏపీ పోలీసు శాఖ ఒక నివేదికను సిద్ధం చేసింది. ఆ వివరాలను చూద్దాం..

Also Read :Vijayasai Reddy : వచ్చే వారమే బీజేపీలోకి విజయసాయి రెడ్డి ? కారణం అదేనా ?

బాధితులు వీరే.. 

ఇలా మోసపోతున్నారు.. 

Also Read :Peddi : రామ్ చరణ్ పెద్ది ఆడియో రైట్స్ భారీ ధరకు.. పుష్ప 2 ని మించి..?