GVL Narasimha Rao: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును తన్నిన ఆవు..!

బీజేపీ ఎంపీ GVL Narasimha Rao ను ఓ ఆవు (Cow) తన్నింది. మిర్చి ఎగుమతి దారుల అసోసియేషన్ కార్యాలయం

Published By: HashtagU Telugu Desk
Cow GVL Narasimha Rao

Cow (1)

బీజేపీ ఎంపీ GVL Narasimha Rao ను ఓ ఆవు (Cow) తన్నింది. మిర్చి ఎగుమతి దారుల అసోసియేషన్ కార్యాలయం ప్రారంభానికి గుంటూరు (Guntur)కు జీవీఎల్ నరసింహారావు వచ్చారు. అక్కడే ఉన్న గృహప్రవేశం కోసం తెచ్చిన ఆవుకు దణ్ణం పెట్టేందుకు జీవీఎల్ నరసింహారావు వెళ్లగా అది తన్నింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండోసారి దణ్ణం పెట్టుకునేందుకు జీవీఎల్ నరసింహారావు యత్నించినా కూడా గోమాత తన్నబోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Also Read:  CBN Meetings : చంద్ర‌బాబు స‌భ‌ల స‌క్సెస్!`జ‌న సందోహం` సీక్రెట్

  Last Updated: 10 Dec 2022, 03:53 PM IST