Malaysia 66th Independence Day: మలేషియా 66వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఈ రోజు ఆగస్టు 31న మలేషియా 66వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అట్టహాసంగా జరుపుకుంది. వేలాది మంది మలేషియన్లు దేశభక్తి గీతాలు

Malaysia 66th Independence Day: ఈ రోజు ఆగస్టు 31న మలేషియా 66వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అట్టహాసంగా జరుపుకుంది. వేలాది మంది మలేషియన్లు దేశభక్తి గీతాలు మరియు ఇతర కార్యక్రమాల ద్వారా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మలేషియా చక్రవర్తితో ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం, మంత్రివర్గ సభ్యులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు, నృత్యకారులు మరియు ఇతర ప్రదర్శనకారులతో పాటు వేలాది మంది సైనిక మరియు పౌర సిబ్బంది కవాతులో పాల్గొన్నారు.ఆగష్టు 31, 1957న అప్పటి మలయా ఫెడరేషన్ బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. దీంతో ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 15 భారతీయులందరికీ జాతి, కుల, మత, వర్గాలకు అతీతంగా వేడుకలు జరుపుతున్నారు.

Also Read: Ginger Chicken: రెస్టారెంట్ స్టైల్ జింజర్ చికెన్.. తయారీ విధానం?