White House: ముస్లింలు మా దేశానికి రావొచ్చు

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన స్వరాన్ని రోజు రోజుకు తగ్గించుకుంటూ వస్తున్నారు. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

White House: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన స్వరాన్ని రోజు రోజుకు తగ్గించుకుంటూ వస్తున్నారు. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైతే ముస్లిం మెజారిటీ దేశాల్లోని ప్రజలపై విధించిన నిషేధాన్ని పునరుద్ధరిస్తానని చెప్పాడు. రిపబ్లికన్ యూదు కూటమి వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. 2017లో డోనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఇరాన్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ మరియు, ఇరాక్ ,సూడాన్ దేశాల నుండి ప్రయాణికుల ప్రవేశంపై భారీ ఆంక్షలు విధించాడు.అప్పట్లో ఈ ఇష్యూ పెద్ద దుమారం రేగింది. దీంతో ట్రంప్ .. ఉగ్రవాదాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ముస్లింలను దేశంలోకి రానివ్వకుడదని అన్నానని క్లారిటీ ఇచ్చాడు.

Also Read: IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్‌కు ముందు ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాల్సిందే..!