Site icon HashtagU Telugu

Indonesia Boat Fire: 240మంది ప్రయాణీకులతో వెళ్తోన్న పడవలో మంటలు.. 14 మంది సజీవదహనం.!!

Indonesia

Indonesia

ఇండోనేషియాలో విషాదం నెలకొంది. దక్షిణ ఇండోనేషియాలో 240మంది ప్రయాణీకులతో వెళ్తోన్న పడవలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. KM ఎక్స్‌ప్రెస్ Cantica-77 అనే పడవ తూర్పు నుసా టెంగ్ గారా ప్రావిన్స్లోని కుపాంగ్ నుంచి కలాబాయి వైపు ప్రయాణిస్తోంది. పడవలో మంటలను గుర్తించిన రెస్య్కూ టీం…సమీపంలోని ఓడల ద్వారా 226మంది రక్షించాయి. 14మంది మరణించినట్లు నిర్దారించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.