Optical Illussion : చిత్రంలో విచిత్రం.. మెదడుకు పదును పెట్టు.. పాము ఎక్కడుందో కనిపెట్టు..!

ప్రస్తుతం సోషల్ మీడియా వినోదానికి, విజ్ఞానానికి వేదికగా మారుతోంది. మీ కంటి చూపు, మెదడుకు పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Written By:
  • Updated On - April 23, 2024 / 05:02 PM IST

ప్రస్తుతం సోషల్ మీడియా వినోదానికి, విజ్ఞానానికి వేదికగా మారుతోంది. మీ కంటి చూపు, మెదడుకు పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని ఫోటోలలో సమాధానాలు కనుగొనడం చాలా కష్టం. చాలా దగ్గరగా చూస్తేనే సమాధానం దొరుకుతుంది. ఆప్టికల్ ఇల్యూజన్ ఛాలెంజింగ్ గేమ్ మీ మెదడుకు వ్యాయామం చేయడానికి, మీ అభిజ్ఞా సామర్థ్యాన్ని పెంచడానికి ఒక గొప్ప ఛాయిస్‌. ఈ గేమ్ మీ దృశ్య సామర్థ్యానికి గొప్ప సవాలు. ఇది ఫోకస్ స్థాయిని కూడా పెంచుతుంది, ఇది మేధస్సు స్థాయిని అంచనా వేయడంలో కూడా సహాయపడుతుంది. సాధారణంగా, వస్తువులు లేదా చిత్రాల యొక్క అవగాహన మానవ మెదడు వాటిని ఎలా గ్రహిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మనం చూసేది, మనం చూసి అర్థం చేసుకునే వాటికి భిన్నంగా ఉంటుంది.

 

మీ కళ్ళు, మెదడుకు వ్యాయామం చేసే ఈ ఛాలెంజింగ్ చిత్రాన్ని బాగా చూడండి. ఈ గేమ్ మీ దృష్టి సామర్థ్యానికి గొప్ప సవాలుగా ఉంది, ఇది మేధస్సు స్థాయిని అంచనా వేయడానికి కూడా సహాయపడుతుంది. ఇలాంటి చిత్రాల ద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మెదడు చురుగ్గా మారడమే కాకుండా ఒత్తిడి సమస్యల నుంచి బయటపడేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ రకమైన కార్యకలాపాలను క్రమం తప్పకుండా చేయడం వల్ల మనస్సుకు ఉపశమనం లభిస్తుంది. అయితే ఈరోజుల్లో సోషల్ మీడియా ప్రభావంతో యువతీ, యువకులు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లపైనే గడుపుతున్నారు. మానసిక వికాసాన్ని పెంపొందించడానికి ప్రతిరోజూ వార్తాపత్రిక చదవడం, పజిల్ కార్యకలాపాలలో పాల్గొనడం అలవాటు చేసుకోవాలి.

 

మీరు పైన ఉన్న ఫోటోను తీక్షణంగా చూడండి.. అందమైన ఇళ్లు ఇంటిపై ఆకర్షించే గులాబీ రంగులో విరగబూసిన పువ్వులు. ఈ కాగితం పువ్వులు ఎక్కువగా.. మనకు పల్లె్ల్లో కనిపిస్తుంటాయి. అయితే.. ఇక్కడే ఓ వింత ప్రశ్న మీ మందు మేము పెడుతున్నాము. ఈ ఫోటోను మరోసారి క్షుణ్ణంగా చూడండి.. ఈ ఫోటో దాగి ఉన్న, మీ కంటిని కనిపించకుండాపోయిన ఓ విషయాన్ని మేము మీపై సంధించబోతున్నాము.. అదేంటంటే.. ఈ చిత్రంలో ఓ పాము దాగి ఉంది.. ఆ పాము ఎక్కడుంది.. ఎలా ఉంది.. ఎంత సమయంలో మీరు దాని కొనుగొంటారనేది మీ ముందు ఉన్న టాస్క్‌. అయితే ఇదేముందీ.. అనుకుని పక్కకు స్క్రోల్‌ చేసినా.. మీరు ఓడిపోయినట్లే.. ఎందుకంటే.. రోజు రోజుకు పెరిగిపోతున్న పని భారం, బిజీ లైఫ్‌ షెడ్యూల్‌లో మెదడుకు పని చెప్పక తప్పదు. ప్రతీదానికి మొబైల్‌పైనో లేక ఇంకో దేనిపైనా ఆధారపడటమే అలవాటైపోతోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇలాగే మీరు చిన్న విషయాన్ని కూడా మీ మెదడుకు పని చెప్పకపోతే ముందు ముందు మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొవచ్చు. అందుకే కొంత సేపు ఇలాంటి పజిల్స్‌పైన దృష్టి కేంద్రీకరించడం మంచిది.. కాబట్టి ఆ పాము ఎక్కడుందో.. కనిపెట్టేయండి.. ఫోకస్‌ పెట్టి చూస్తే ఈజీ గానే దొరకుతుంది.. ప్రయత్నించి చూడండి.

ఆ పామును వెంటనే కనిపెట్టినవారు మేధావులే. ఎంత వెతికినా కనిపించలేదా..?. ఆన్సర్ ఉన్న ఫోటో మేము కింద ఇస్తాం. కానీ మినిమం ఎఫర్ట్స్ పెట్టి కాస్త మీ మెదడుకు పని పెట్టండి. ఎందుకంటే.. ప్రయత్నం ఉంటే విజేతలు అవుతారు. అసలు ట్రై కూడా చేయకపోతే మాత్రం మనం ఎప్పటికీ విన్నర్స్ అవ్వలేం కదా. అది పజిల్ అయినా.. గేమ్ అయినా.. లైఫ్ అయినా….! ఏమంటారు మీరు..!
Read Also : Kids Keep Safe: వేస‌వి సెల‌వులు వ‌చ్చేశాయ్‌.. మీ పిల్ల‌ల‌ను హెల్తీగా ఉంచే టిప్స్ ఇవే..!