Site icon HashtagU Telugu

Topless Swim: బెర్లిన్ సంచలనం.. టాప్ లెస్ తో డ్రసులతో లేడీస్ ఈతకొట్టొచ్చు!

Top Less

Top Less

స్విమ్మింగ్ పూల్స్ తో ఈత కొట్టడం సహజం. అయితే స్విమ్ సూట్స్ లో మాత్రమే ఈత కొట్టడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. కానీ బెర్లిన్ లో మాత్రం సింగిల్ పీస్ (Topless) తో స్విమ్మింగ్ చేస్తారట. ఈ నేపథ్యంలో ఆ దేశ అధికారులు ఆంక్షలు విధించడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెర్లిన్ (Berlin) అధికారులు ఇప్పుడు పబ్లిక్ పూల్స్ లో టాప్‌లెస్‌ (Topless)గా ఈత కొట్టడానికి మహిళలకు అనుమతినిచ్చారు. టాప్‌లెస్‌గా సన్‌బాత్ చేయడం అక్కడి మహిళలు హక్కుగా భావిస్తారు.

ఈ నేపథ్యంలో స్విమ్ సూట్ లో ఈత కొట్టాలని ఆంక్షలు విధించడంతో కొంతమంది మహిళలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బెర్లిన్ కొలనుల్లో ఇప్పుడు టాప్‌లెస్‌ (Topless) గా వెళ్లడానికి అర్హులని స్పష్టం చేశారు. పబ్లిక్ నగ్నత్వాన్ని ప్రోత్సహించే ఉద్యమం ఆ దేశంలో ఉంది. జర్మనీలో బహిరంగ నగ్నత్వం కొన్ని సందర్భాల్లో సముచితమైనది పరిగణించబడుతుంది. గత వేసవిలో, మరో రెండు జర్మన్ నగరాలు మహిళలు టాప్‌లెస్‌గా ఈత కొట్టడానికి అనుమతించారు. ప్రస్తుతం ఈ వార్త ఆ దేశంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

Also Read: Akshay and Nora: ఊ అంటావా పాటకు దుమ్మురేపిన అక్షయ్ కుమార్, నోరా.. డాన్స్ వీడియో వైరల్!