Site icon HashtagU Telugu

Monster Fish: భయంకరమైన తోడేలు చేప.. వైరల్ గా మారిన వీడియో!

Monster Wolf Fish

Monster Wolf Fish

సముద్రంలో ఎన్నో రకాల చేపలు దొరుకుతాయి. అందులో కొన్ని మంచి చేపలు మరికొన్ని క్రూరమైన చేపలు కూడా ఉంటాయి. అలాంటి క్రూర‌మైన చేప‌ల్లో తోడేలు చేప ఒకటి. తాజాగా దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారింది. భ‌యంక‌రంగా ఉన్న తోడేలు చేప జాల‌రికి వ‌లకు చిక్కి అత‌నిపై ఎటాక్ చేయ‌డానికి ట్రై చేసిన వీడియో అది.

ఆ చేపను నీళ్లలోకి వదిలేసేటప్పుడు వాటికి ఆహారం పెట్టి వదులుతారట. ప్రస్తుతం ఆ చేప వీడియో వైరల్ గా మారడంతో.. అది చూసిన వాళ్లంతా.. ఈ రకం చేప ఇదే మొదటిసారి చూడడం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరు ఈ చేప ఆకారం చూస్తుంటే నవ్వొస్తుంది అని అంటున్నారు. ఇక ఈ చేపను ఇది వరకే చూసిన మరికొందరు ఈ చేప చాల భయంకరమైనది అని కామెంట్స్ చేశారు.

Exit mobile version