Site icon HashtagU Telugu

1st Class Children Arrested: రేప్ ఆరోపణలు.. ఒకటో తరగతి పిల్లాడు అరెస్ట్!

crime

crime

అభం శుభం తెలియని పిల్లలు (Children). కలిసి మెలిసి ఆడుకోవడమే వారికి తెలుసు. తోటి పిల్లలు ఏదైనా గొడవ పడితే మహా అయితే కొడతారమో. కానీ రేప్ చేసే చర్యకు పాల్పడుతారా? అంటే ఆ మాట ఊహించుకోలేం. కానీ ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని ముజఫర్‌ నగర్ జిల్లాలో రేప్ ఆరోపణల కారణంగా ఒకటో తరగతి పిల్లాడు అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది.

ఓ పాఠశాలలో ఈ రేప్ (Rape) జరిగినట్టు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడేళ్ల ఆ బాలిక (Girl) ప్లే క్లాస్ చదువుతోంది. అదే స్కూల్ లో ఒకటో తరగతి చదివే విద్యార్థి ఓ రోజు ఆ బాలికను స్కూల్ పై అంతస్తుకి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరికి కనిపించకుండా చాటుకి తీసుకెళ్లి అత్యాచారం (Rape) చేసినట్టు ఆరోపణలున్నాయి.

ఆ బాలిక ఏడుస్తూ క్లాస్ రూమ్ (Class Room) కి వచ్చింది. తోటి పిల్లలు అడిగితే ఏం చెప్పాలో తెలియలేదు. ఇంటికెళ్లిన తర్వాత తల్లిదండ్రులు (Parents) ఆమెపై జరిగిన అఘాయిత్యాన్ని తెలుసుకున్నారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రేప్ చేశాడంటే పోలీసులే ఆశ్చర్యపోయారు. కానీ బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ పిల్లవాడిని అరెస్ట్ (Arrested) చేశారు. మరోవైపు అమెరికాలో మహిళా టీచర్లు (Women Teachers) మైనర్ స్టూడెంట్స్ (Children) లైంగిక సంబంధాలు పెట్టుకున్నారనే వార్త మరువ ముందే, తాజాగా ఈ వార్త వెలుగులోకి రావడంతో ‘పాఠశాలల్లో (School) ఏం జరుగుతోంది’ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Pooja Hegde Trolling: ఇఫ్తార్ పార్టీలో పూజహెగ్డే ఎక్స్ పోజింగ్.. ట్రోలింగ్స్ కు దిగిన నెటిజన్స్!