LG : స్మార్ట్ టివిల కోసం 100కి పైగా ఛానల్స్ ను తీసుకువచ్చిన LG ఛానల్స్

LG ఛానల్స్ తో, సెట్-టాప్ బాక్స్ లు, సబ్ స్క్రిప్షన్స్ లేదా చెల్లింపులు లేకుండా LG స్మార్ట్ టివి యూజర్లు వీక్షణ అనుభవం ఆనందించవచ్చు. యూజర్లు కోసం విస్తృతమైన కంటెంట్ రకం పొందడానికి సర్వీస్ నిర్థారింస్తుంది.. వినోదంలో సౌకర్యాన్ని అందిస్తుంది.

Published By: HashtagU Telugu Desk
LG Channels brings over 100 channels to Smart TVs

LG Channels brings over 100 channels to Smart TVs

LG : LG ఛానల్స్ విస్తరణను LG ఎలక్ట్రానిక్స్ ఇండియా విస్తరణ గురించి ప్రకటించింది. ఈ సర్వీస్ వినోదం, మ్యూజిక్, న్యూస్, కిడ్స్, జీవన శైలి మరియు ఇంకా ఎన్నో వాటిలో విభిన్నమైన కంటెంట్ ను ఎలాంటి చెల్లింపు లేదా సబ్ స్క్రిప్షన్ లేకుండా కేటాయిస్తోంది. LG ఛానల్స్ తో, సెట్-టాప్ బాక్స్ లు, సబ్ స్క్రిప్షన్స్ లేదా చెల్లింపులు లేకుండా LG స్మార్ట్ టివి యూజర్లు వీక్షణ అనుభవం ఆనందించవచ్చు. యూజర్లు కోసం విస్తృతమైన కంటెంట్ రకం పొందడానికి సర్వీస్ నిర్థారింస్తుంది.. వినోదంలో సౌకర్యాన్ని అందిస్తుంది.

Read Also: Harish Rao: చంద్ర‌బాబు.. జ‌గ‌న్ ఇద్ద‌రు ఇద్ద‌రే: హ‌రీశ్ రావు

వివిధ శైలుల్లో విస్తరించిన ప్రసిద్ధి చెందిన ఛానల్స్ తో LG ఛానల్స్ విస్తృత శ్రేణి ప్రేక్షకులకు సేవలు అందిస్తోంది. కుటుంబంలో ప్రతి ఒక్కరి కోసం తప్పనిసరిగా ఒక ఛానల్ ఉందని నిర్థారిస్తోంది. ప్లాట్ ఫాం భారతదేశపు భాష వైవిధ్యాన్ని కూడా సంబరం చేస్తోంది. హిందీ, ఇంగ్లి, మరియు ప్రాంతీయ భాషలైన పంజాబీ, భోజ్ పురి, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ మరియు బెంగాలీ భాషలలో కంటెంట్ ను అందిస్తోంది. హాంగ్, జు జియాన్, MD- LG ఎలక్ట్రానిక్స్ ఇండియా మాట్లాడుతూ.. “LG ఎలక్ట్రానిక్స్ ఇండియాలో, మేము మా కస్టమర్ల కోసం వినోదం అనుభవం పై దృష్టి కేంద్రీకరించాము. LG ఛానల్స్ ఇప్పుడు అన్ని వయస్సులు మరియు ఆసక్తులు కలిగిన ప్రేక్షకులకు 100కి పైగా ఉచిత ఛానల్స్ ను అందిస్తున్నాయి. మా కస్టమర్లకు మరింత వ్యక్తిగతమైన కంటెంట్ ను తీసుకురావడానికి మేము LG ఛానల్స్ ను విస్తరించడం కొనసాగిస్తాము ” అన్నారు.

FAST ఛానల్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో, FAST ఛానల్స్ తమ పోర్ట్ ఫోలియోను విస్తరించడం కొనసాగించాయి. ప్రేక్షకులు భవిష్యత్తులో మరింత నిమగ్నమయ్యే కంటెంట్ ను పొందడానికి నిర్థారిస్తున్నాయి. ఈ వినూత్నత LG టివి యూజర్లకు విలక్షణమైన, సబ్ స్క్రిప్షన్ రహితమైన వినోదాన్ని అందించడానికి LG ఛానల్స్ మిషన్ తో అనుసంధానం చెందింది. LG ఛానల్స్ ను అన్ని డివైజ్ లపై లభించే LG ఛానల్ యాప్ ద్వారా LG స్మార్ట్ టివి పై పొందవచ్చు.

Read Also: MNM : ఇండియాను ‘హిందీయా’గా మార్చే ప్రయత్నం : కమల్‌ హాసన్‌

  Last Updated: 05 Mar 2025, 07:01 PM IST