Site icon HashtagU Telugu

MS Dhoni : ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీని ఆహ్వానించిన డెట్టాల్

Legendary 'Captain Cool' MS Dhoni as Dettol's brand ambassador

Legendary 'Captain Cool' MS Dhoni as Dettol's brand ambassador

MS Dhoni : క్రికెట్ దిగ్గజం కెప్టెన్ కూల్-మహేంద్ర సింగ్ ధోనీని తమ డెట్టాల్ సబ్బులు, బాడీవాష్ & హ్యాండ్ వాష్ శ్రేణి కోసం బ్రాండ్ అంబాసిడర్ గా క్రిముల నుండి రక్షించే భారతదేశపు ప్రముఖ బ్రాండ్ డెట్టాల్ ప్రకటించింది. మొదటిసారిగా చేస్తున్న ఈ సహకారం గొప్ప కూల్ దిగ్గజాన్ని మరియు నమ్మకమైన కూల్ బ్రాండ్ ను ఒక చోటకు తెచ్చింది. వేసవిలో కూల్ గా-డెట్టాల్ ఐసీ కూల్ గా ఉండటానికి పరిష్కారాన్ని వెల్లడించింది. 3x లోతైన కూలింగ్ తో మరియు చర్మానికి ఇన్ఫెక్షన్ కలిగించే క్రిముల పై 99.9% రక్షణ, డెట్టాల్ ఐసీ కూల్ ఉత్తమమైన వేసవి అవసరం. ఇది నిజమైన వినియోగదారుని అవసరాన్ని పరిష్కరిస్తుంది-చర్మానికి ఇన్ఫెక్షన్ కలిగించే క్రిముల# నుండి రక్షణ, ఇది వేడి మరియు చెమట వలన కావచ్చు. వేసవి కాలం తీవ్రంగా ఉండే దేశంలో, చెమటలు పోసిన చర్మం అసౌకర్యానికి దారితీసే దేశంలో, డెట్టాల్ ఐసీ కూల్ మీ శరీరాన్ని చల్లగా ఉంచడానికి తక్షణమే చల్లగా ఉండే కూలింగ్ పునరుత్తేజం అందిస్తుంది, కాబట్టి మీ మనస్సు కూల్ గా ఉంటుంది మరియు మీరు అత్యంత ఒత్తిడితో కూడిన సమయాల్లో కూడా మీ సామర్థ్యం ప్రదర్శించగలరు.

Read Also: Mahanadu : కార్యకర్తల నాటు దెబ్బ. జెండా పీకేస్తాం అన్నారు.. అడ్రస్‌ లేకుండా పోయారు: మంత్రి లోకేశ్‌

దశాబ్దాలుగా, డెట్టాల్ రక్షణ మరియు సంరక్షణకు చిహ్నంగా నిలిచింది, దేశంలో  లక్షలాది కుటుంబాల నమ్మకాన్ని సంపాదించింది. ఈ శక్తివంతమైన సహకారం డెట్టాల్ నమ్మకమైన రక్షణతో ఎంఎస్ ధోనీ ప్రశాంతమైన సామర్థ్యాన్ని కలిపింది.  రక్షణ  మరియు ఎదురులేని కూలింగ్ భావన అందచేయడం ద్వారా వేసవి అనుభవాన్ని మెరుగ్గా చేయడానికి వాగ్థానం చేసే పరిపూర్ణమైన జోడీ. ఈ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ.. “డెట్టాల్ వారి కొత్త కాంపైన్ డెట్టాల్ ఐసీ కూల్ కోసం డెట్టాల్ తో జత కట్టడం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండటం నేను ఎల్లప్పుడూ ఫీల్డ్ లో ఉన్నప్పుడు మరియు ఫీల్డ్ బయట కూడా నేను జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చేసాను. డెట్టాల్ ఐసీ కూల్ కూల్ గా ఉండటానికి పరిపూర్ణమైన పరిష్కారం అందిస్తుంది. మీ శరీరం కూల్ గా ఉన్నప్పుడు, మీ మనస్సు కూల్ గా ఉంటుంది. అందుకే ఈ కాంపైన్ నాతో మాట్లాడుతుంది. నేను కాంపైన్ లో భాగంగా ఉండటానికి ఉల్లాసంగా ఉన్నాను అన్నారు.

కాంపైన్ TVCని రూపొందించిన మెక్ కాన్ వరల్డ్ గ్రూప్ ప్రసూన్ జోషి, ఛైర్మన్, మెక్ కాన్ వరల్డ్ గ్రూప్, ఆసియా పసిఫిక్ మరియు CEO & CCO, మెక్ కాన్ వరల్డ్ గ్రూప్, ఇండియా మాట్లాడుతూ..“శరీరం చల్లగా ఉంటే మనస్సు చల్లగా ఉంటుంది. డెట్టాల్ ఐసీ కూల్ మరియు కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీతో కఠినమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటం మీ సామర్థ్యాన్ని పెంచుతుందని భావనను ఈ కాంపైన్ సంబరం చేస్తోంది. ఇది ఉత్పత్తికిమరియు బ్రాండ్ అంబాసిడర్ పరస్పరం ఒకరితో మరొకరు పూర్తిగా లీనమయ్యారని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ ప్రకటన పై వ్యాఖ్యానిస్తూ, కనిక కల్రా, రీజనల్ మార్కెటింగ్ డైరెక్టర్, హెల్త్, రెకిట్- దక్షిణాసియా, ఇలా అన్నారు. రెకిట్ లో, మేము వినియోగదారు అవసరాలను సంరక్షణ మరియు ప్రభావంతో వాస్తవంగా పరిష్కరించే నమ్మకమైన పరిష్కారాలను అందించడానికి కట్టుబడ్డాము. డెట్టాల్ ఐసీ కూల్ 3X లోతైన కూలింగ్ తో మరియు ప్రత్యేకించి వేడి మరియు దైనందిన జీవితంలోని తీరిక లేని పరిస్థితుల్లో చర్మానికి ఇన్ఫెక్షన్# ను కలిగించే క్రిముల పై రక్షణతో వేసవి కోసం ఎంపిక చేసుకునే సబ్బుగా ఎంతో కాలంగా కొనసాగుతోంది. ప్రశాంతత, ఆత్మవిశ్వాసం మరియు గొప్ప సామర్థ్యాలకు – జీవితానికి డెట్టాల్ ఐసీ కూల్ యొక్క సారాంశాన్ని తీసుకు రావడానికి చిహ్నంగా నిలిచిన కెప్టెన్ కూల్ , ఎంఎస్ ధోనీతో మేము భాగస్వామం చెందడానికి ఎంతో ఆనందించాము. కలిసికట్టుగా, మేము లక్షలాది ప్రజలు కూల్ గా ఉండటానికి, రక్షణ కలిగి ఉండటానికి, వేడి లేదా ఒత్తిడి ఉన్నప్పటికీ తమ ఉత్తమమైన సామర్థ్యాన్ని ప్రదర్శించడంలో వారిని ప్రేరేపించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము అన్నారు.

Read Also:Hidma: మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్