Site icon HashtagU Telugu

Tip Tip Barsa Paani: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సెక్సీ డ్యాన్స్.. వీడియో వైరల్!

Viral

Viral

డాన్స్ (Dance).. మరిచిపోలేని ఎంటర్ టైన్ మెంట్.. అంతులేని అనుభూతిని ఇచ్చే గొప్ప ఎలిమెంట్. కొందరు సరాదాగా డాన్స్ చేయడానికి ఇష్టపడితే, మరికొందరు డాన్స్ ను ప్రాణంగా భావిస్తారు. అలాంటివాళ్లు నిత్యం డాన్స్ చేయకుండా ఉండలేరు. యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లో డాన్స్ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ ఈ వీడియోను చూస్తే మాత్రం ఈ అమ్మాయి డాన్స్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అమ్మాయి అందానికి, సెక్సీ స్టెప్పులకు (Dance) కళ్లు అప్పగించి మొత్తం చూడాల్సిందే.

రవీనా టాండన్ ‘టిప్ టిప్ బర్సా పానీ’ (Tip Tip Barsa Paani)కి ఒక అమ్మాయి హాట్ సెక్సీ బెల్లీ డ్యాన్స్ చేసి ఒక్కసారిగా ఫేమ్ అయిపోయింది. ప్రస్తతం ఆ అమ్మాయి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవైపు చిరు జల్లులు పడుతుంటే.. మరోవైపు ట్యూన్స్ కు తగ్గుట్టు స్టెప్పులు వేస్తూ, తన ఎద, బెల్లి అందాలను చూపుతూ డాన్స్ వేసింది. పాట నుంచి చివరకు ఎక్కడా తగ్గకుండా హీరోయిన్ రవీనా స్టైల్ లో స్టెప్పులు వేసింది. ఈ డ్యాన్స్ వీడియోను శ్రీతమ బైద్య అనే పెర్ఫార్మర్ యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేశారు. ఇప్పటివరకు 5 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో (Dance) చూసేయ్యండి.

Also Read: Class 9 student: షాకింగ్.. 9వ తరగతి విద్యార్థినికి గర్భం, ఆరా తీస్తే!

Exit mobile version