Site icon HashtagU Telugu

Whats Today : 55 మందితో బీజేపీ ఫస్ట్ లిస్టు.. వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో ఇండియా ఢీ

Whats Today

Whats Today

Whats Today :  నేడు సద్దుల బతుకమ్మ వేడుకలు.. హైదరాబాద్ లో ట్యాంక్‌బండ్‌పై వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకూ ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Venkaiah Naidu : వెంకయ్య నాయుడుకు అరుదైన గౌరవం.. కీలక అవకాశం కల్పించిన ప్రధాని