Site icon HashtagU Telugu

Whats Today : తెలంగాణలో అమిత్‌షా, రాజ్‌నాథ్, హిమంత, ప్రియాంక, డీకేఎస్ ప్రచారభేరి

Whats Today

Whats Today

Whats Today :  ఇవాళ, రేపు తెలంగాణలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు  ప్రియాంకాగాంధీ పర్యటిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తి, 1.30 గంటలకు హుస్నాబాద్, సాయంత్రం 3 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలలో ఆమె పాల్గొంటారు. రాత్రి ఖమ్మంలో బస చేసి.. రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు ఖమ్మం, పాలేరు, మధ్యాహ్నం 1:30 గంటలకు సత్తుపల్లి, మధ్యాహ్నం 2.40 గంటల నుంచి 3.30 గంటల వరకు మధిర ప్రచార సభలలో పాల్గొంటారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Today Release : నేడే విడుదల.. 13 రోజుల తర్వాత టన్నెల్ బయటికి 41 మంది ?