Site icon HashtagU Telugu

Corporations Chairmens : నామినేటెడ్ పోస్టుల పండుగ.. 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

Rs 1 lakh assistance for minorities-telangana govt

Corporations Chairmens : తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తాజాగా రాష్ట్రంలోని 35 కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను నియమించారు. ఈమేరకు నియామక ఉత్తర్వులను సీఎం రేవంత్ సర్కారు విడుదల చేసింది.అంతకుముందు ఈ ఏడాది మార్చి 16న 37 మందిని వివిధ శాఖల్లో ఛైర్మన్లుగా(Corporations Chairmens) నియమిస్తూ తెలంగాణ సీఎంవో వర్గాలు ఓ నోట్‌ను విడుదల చేశాయి. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నియామకాలకు బ్రేక్ పడింది. తాజాగా విడుదలైన నియామక ఉత్తర్వులతో కాంగ్రెస్ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join

కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమితులైంది వీరే.. 

Also Read :Rahul Gandhi : వైఎస్సార్ నుంచి చాలా నేర్చుకున్నా.. ఆయన మహానేత

Also Read :Ramoji Rao : రామోజీరావు తర్వాత.. ఎవరు ఏ వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు..?