Site icon HashtagU Telugu

Boinipally Srinivas Rao: బోయినపల్లి శ్రీనివాసరావు ఇంటికి గౌతమ్ అదానీ.. ఎవరాయన ?

Boinipally Srinivas Rao Gautam Adani Adani Group Karan Adani

Boinipally Srinivas Rao: గౌతమ్‌ అదానీ.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. మన దేశంలో సంపద విషయంలో రెండో స్థానంలో ఉన్న పారిశ్రామికవేత్త అదానీయే. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి గౌతమ్ అదానీ సన్నిహితులు అని చెబుతుంటారు. తాజాగా ఆదివారం రోజు హైదరాబాద్‌ నగరానికి గౌతమ్ అదానీ, ఆయన కుమారుడు కరణ్ అదానీ వచ్చారు.  ప్రతిమ గ్రూప్‌ ఛైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. వారికి ప్రతిమ శ్రీనివాసరావు కుమార్తెలు డాక్టర్లు హరిణి, హాసినీ స్వాగతం పలికారు. గౌతమ్, కరణ్‌లు తేనీటి విందును స్వీకరించారు.

సొంత హెలికాప్టర్

ప్రతిమ గ్రూప్స్ అధినేత బోయినపల్లి శ్రీనివాస్ రావు 2022 డిసెంబరు నెలలో సొంత హెలికాప్టర్ కొన్నారు. దీనికి యాదగిరిగుట్టలోని హెలిప్యాడ్ వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. ఈ పూజలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.

Also Read :Canada New PM: కెనడా ప్రధానిగా ఆర్థికవేత్త కార్నీ.. ఆయన హిస్టరీ గొప్పదే

బోయినపల్లి శ్రీనివాసరావు ఎవరు ? 

Also Read :MLC Candidates: సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి.. బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు.. నేపథ్యమిదీ