కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ (Feroz Khan) మరోసారి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ (TPCC) కొత్త టీం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది గాంధీ భవన్ లో కనిపించడం లేదని, అలాంటివాళ్లకు పోస్టులు ఎందుకు ఇవ్వాలని ఫిరోజ్ ఖాన్ ప్రశ్నించారు. నాకు పదవి లేకపోయినా సామాన్య కార్యకర్తలా పనిచేస్తాను అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో చురుగ్గా పనిచేయని నేతలే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ‘‘రాహుల్ పాదయాత్ర, రేవంత్ నాయకత్వం, సీనియర్ నాయకుల పోకడలు’’ లాంటి ఇష్యూపై ఫిరోజ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల కోసం ఈ పూర్తి వీడియోపై ఓ లుక్ వేయ్యండి.
Also Read: Nagarjuna Rythu Bandhu: కేసీఆర్ సారూ.. నాగార్జునకు ‘రైతుబంధు’ అవసరమా!