Site icon HashtagU Telugu

Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల లీడ్

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Nalgonda : గతంలో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆయువుపట్టుగా నిలిచిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి గత వైభవం కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చాలా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉంది. ఈ జిల్లాలోని కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Hindi Belt : మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ ముందంజ.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ లీడ్