Site icon HashtagU Telugu

BRS Lok sabha Candidates : మెదక్ ఎంపీ బరిలో కేసీఆర్..?

Brsmp

Brsmp

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర పరాజయం చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో విజయ డంఖా మోగించాలని చూస్తుంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో బోల్తా పడ్డ కేసీఆర్..ఈసారి గెలుపు గుర్రాలకే (Lok sabha Candidates) ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో మెదక్ నుండి ఎంపీ బరిలో నిల్చువాలని కేసీఆర్ (KCR) ఆలోచన చేస్తున్నట్లు వినికిడి. అందుకే మెదక్ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌ రెడ్డి ని అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించారు. ఇక ఇప్పుడు మెదక్‌ నుంచి కేసీఆర్‌ పోటీ చేసేందుకే సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఎంపీ స్థానాలకు గాను పలువురిని (BRS Lok sabha Candidates) ఇప్పటికే కేసీఆర్ ఖరారు చేసి పెట్టాలని అంటున్నారు.

Read Also : AP Anganwadi Workers Protest : రేపటి నుండి వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద అంగన్వాడీల నిరసన ..