తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Polls 2023) బరిలో నిలిచే బిజెపి అభ్యర్థుల మొదటి లిస్ట్ (BJP 1st List Candidates) బయటకు వచ్చేసింది. 37 మందితో కూడిన అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది అధిష్టానం. నవంబర్ 30 న ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగా..బిజెపి మాత్రం ఆ రెండు పార్టీఅల్తో పోలిస్తే కాస్త వెనుకంజలో ఉంది. ఇక ఇప్పుడు బిజెపి సైతం దూకుడు పెంచాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో మొదటివిడత లిస్ట్ ను సిద్ధం చేసింది.
మొదటి విడత లో ఉన్న అభ్యర్థులు వీరే (BJP’s 1st List of Candidates)..
1. గద్వాల్ – డీకే అరుణ
2. కరీంనగర్ – బండి సంజయ్
3. అంబర్ పేట – కిషన్ రెడ్డి
4. ముషీరాబాద్ – బండారు విజయలక్ష్మి
5. ఆర్మూర్ – ధర్మపురి అరవింద్
6. బోథ్ – సోయం బాపూరావు
7. దుబ్బాక – మాధవనేని రఘునందన్ రావు
8. హుజూరాబాద్ – ఈటెల రాజేందర్
9. మహబూబ్ నగర్ – జితేందర్ రెడ్డి
10. కల్వకుర్తి – తల్లోజు ఆచారి
11. నిర్మల్ – ఏలేటి మహేశ్వర రెడ్డి
12. ముధోల్ – రామారావు పటేల్
13. ఖానాపూర్ – రాథోడ్ రమేష్
14. ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి
15. మల్కాజ్ గిరి – ఎన్ రామచంద్ర రావు
16. ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
17. తాండూర్ – కొండా విశ్వేశ్వర రెడ్డి
18. మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
19. వేములవాడ- తుల ఉమ
20. కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్
21. ధర్మపురి – వివేక్ వెంకటస్వామి
22. ఇబ్రహీంపట్నం – బూర నర్సయ్య గౌడ్
23. పఠాన్ చెరువు – నందీశ్వర్ గౌడ్
24. భువనగిరి – గూడూరు నారాయణ రెడ్డి
We’re now on WhatsApp. Click to Join.
25. గోషామహల్ – విక్రమ్ గౌడ్
26. మక్తల్ – జలంధర్ రెడ్డి
27. భూపాలపల్లి – చందుపట్ల కీర్తీ రెడ్డి
28. కాగాజ్ నగర్ – పాల్వాయి హరీష్
29. రాజేంద్ర నగర్ – తోకలా శ్రీనివాస్ రెడ్డి
30. మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్
31. సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి
32. కామారెడ్డి – విజయశాంతి
33. నారాయణపేట – రతంగ్ పాండు రెడ్డి
34. అందోల్ – బాబు మోహన్
35. మానకొండూర్ – అరేపల్లి మోహన్
36. సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వర రావు
37. ధర్మపురి – వివేక్ వెంకటస్వామి ల పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబదించిన అధికార ప్రకటన మరికాసేపట్లో బిజెపి ప్రకటించనుంది.
Read Also : Kishan Reddy Meet Pawan Kalyan : తెలంగాణ ఎన్నికల్లో పవన్ సపోర్ట్ కోరిన బీజేపీ నేతలు