Site icon HashtagU Telugu

BJP Releases 3rd List : బిజెపి మూడో విడత అభ్యర్థుల లిస్ట్ విడుదల

Bjp 3rd List

Bjp 3rd List

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిజెపి మూడో విడత అభ్యర్థుల జాబితా (BJP Releases 3rd List) వచ్చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను బిజెపి అధిష్టానం విడుదల చేసింది. ఈ 35 నియోజకవర్గాల్లో ఒక మహిళకు మాత్రమే టికెట్ దక్కడం విశేషం.

అయితే బండారు దత్తాత్రేయ కుమార్తెకు మొండి చెయ్యి ఎదురైంది. అలాగే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, నాంపల్లి, కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి స్థానాలను బీజేపీ నాయకత్వం పెండింగ్‌లో పెట్టింది. జనసేనకు కూడా కొన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.

We’re now on WhatsApp. Click to Join.

అభ్యధుల జాబితా చూస్తే..

  1. మంచిర్యాల – వీరబెల్లి రఘునాథ్
  2. ఆసిఫాబాద్ (ఎస్టీ) – అజ్మీరా అత్మారామ్ నాయక్
  3. బోధన్ – వడ్డి మోహన్ రెడ్డి
  4. బాన్సువాడ – ఈ. లక్ష్మీనారాయణ
  5. నిజామాబాద్ రూరల్ – దినేశ్ కులచారి
  6. మంథని – చందుపట్ల సునీల్ రెడ్డి
  7. మెదక్ – పంజా విజయకుమారి
  8. నారాయణఖేడ్ – జాన్వాదే సంగప్ప
  9. ఆంధోల్ (ఎస్సీ) – బాబూ మోహన్
  10. జహీరాబాద్ (ఎస్సీ) – రామచంద్ర రాజ నర్సింహ
  11. ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
  12. ఎల్బీనగర్ – సామ రంగారెడ్డి
  13. రాజేంద్రనగర్ – తోకల శ్రీనివాస్ రెడ్డి
  14. చేవెళ్ల (ఎస్సీ) – కే.ఎస్. రత్నం
  15. పరిగి – భూనేటి మారుతి కిరణ్
  16. ముషీరాబాద్ – పూస రాజు
  17. మలక్ పేట్ – సామరెడ్డి సురేందర్ రెడ్డి
  18. అంబర్ పేట్ – కృష్ణా యాదవ్
  19. జూబ్లీహిల్స్ – లంకల దీపక్ రెడ్డి
  20. సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి
  21. సికింద్రాబాద్ – మేకల సారంగపాణి
  22. నారాయణపేట్ – రతంగ్ పాండురెడ్డి
  23. జడ్చర్ల – చిత్తరంజన్ దాస్
  24. మక్తల్ – జలందర్ రెడ్డి
  25. వనపర్తి – అశ్వద్దామరెడ్డి
  26. అచ్చంపేట్ (ఎస్సీ) – దేవని సతీష్ మాదిగ
  27. షాద్ నగర్ – అందె బాబయ్య
  28. దేవరకొండ (ఎస్టీ) కేతావత్ బాలూనాయక్
  29. హుజూర్ నగర్ – చెల్లా శ్రీలతా రెడ్డి
  30. నల్గొండ – మాదగాని శ్రీనివాస్ గౌడ్
  31. ఆలేరు – కొండాలి శ్రీనివాస్
  32. పరకాల – డాక్టర్ కాళీ ప్రసాద్ రావు
  33. పినపాక (ఎస్టీ) – పోడియం బాలరాజు
  34. పాలేరు – నున్నా రవికుమార్
  35. సత్తుపల్లి (ఎస్సీ) – రామలింగేశ్వరరావు

Read Also : BC Atma Gourava Sabha : ఈ నెల 07 న హైదరాబాద్ లో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ..