Site icon HashtagU Telugu

Water Supply: హైద‌రాబాద్ వాసుల‌కు బిగ్ అల‌ర్ట్‌.. నీటి సరఫరాలో అంతరాయం

Water Supply

Water Supply

Water Supply: భాగ్య‌న‌గ‌ర వాసుల‌కు బిగ్ అల‌ర్ట్‌. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా (Water Supply) చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్దనున్న 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ కు.. 900 ఎంఎం డయా వాల్వులు (బీఎఫ్ అండ్ ఎన్ఆర్వీ) అమర్చనున్నారు. ఈ పనులు ఫిబ్ర‌వ‌రి 17 అంటే సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే ఫిబ్ర‌వ‌రి 18 మంగళవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయి. కాబట్టి ఈ 24 గంటలు కింద కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.

Also Read: Telangana Debts: తెలంగాణ అప్పులపై ఆర్థిక మంత్రి నిర్మల కీలక వ్యాఖ్యలు

నీటి స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగే ప్రాంతాలు

కావున అంతరాయం ఏర్పడే ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాల‌ని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.