Site icon HashtagU Telugu

5 States Polls : నేరచరిత్ర కలిగిన అభ్యర్థుల్లో తెలంగాణ టాప్ : ఏడీఆర్

5 States polls

5 States polls

5 States Polls : తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ పోల్స్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేరచరిత్రపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా సంచలన నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం.. ఈ ఐదురాష్ట్రాలను పరిశీలిస్తే తెలంగాణలోనే అత్యధికంగా నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో సగటున  24 శాతం నుంచి  72 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు 45, హత్యాయత్నానికి సంబంధించిన కేసులు 27, హత్య కేసులు 7 ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో 48 శాతం మంది నేర చరిత్ర కలిగి ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. దీని తర్వాతి స్థానాల్లో ఉన్న కాంగ్రెస్, మజ్లిస్,  బీజేపీ  అభ్యర్థుల్లో ఎక్కువ మందిపై కేసులు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఐదు రాష్ట్రాల్లో ఇలా.. 

Also Read: YCP MLC : మూడో పెళ్లి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ.. సాక్షిగా సంత‌కం చేసిన రెండో భార్య‌