Site icon HashtagU Telugu

SoundPod : గూగుల్ పే ‘సౌండ్ పాడ్’ వస్తోంది.. ధర, పనితీరు వివరాలివీ..

Soundpod

Soundpod

SoundPod : గూగుల్ త్వరలో గూగుల్​పే ‘సౌండ్​పాడ్’ డివైజ్​ను ఇండియాలో లాంఛ్ చేయనుంది. దీని ద్వారా క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేసి, చాలా సులువుగా పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇది చిన్న, మధ్య తరహా వ్యాపారులకు బాగా ఉపయోగపడుతుంది.  వాస్తవానికి గూగుల్ కంపెనీ గత ఏడాదే సౌండ్​పాడ్​ను పైలట్​ ప్రాజెక్టుగా తీసుకొచ్చింది. దీనికి వ్యాపారుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకే త్వరలో దీన్ని భారత్​లో అఫీషియల్​గా లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రానున్న నెలల్లో భారతదేశమంతటా అందుబాటులోకి తెస్తామని గూగుల్ పే ప్రకటించింది. గూగుల్ కంపెనీ భారతదేశంలో డిజిటల్​ పేమెంట్ ల్యాండ్​స్కేప్​ను పెంచడానికి, సులభంగా సురక్షిత లావాదేవీలు నిర్వహించడానికి కృషి చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join

పేమెంట్ ప్రాసెస్​ ఇదీ.. 

Also Read : Sri Reddy : నటి శ్రీరెడ్డిపై కేసు పెట్టిన వైఎస్ షర్మిల

Also Read :Lok Sabha Polls 2024: మాయావతికి షాకిస్తూ బీజేపీలోకి జంప్ అయిన ఎంపీ