Site icon HashtagU Telugu

Google Meet : గూగుల్ మీట్‌లో వీడియో కాల్స్ చేస్తారా ? మీ కోసమే సూపర్ ఫీచర్

Google Meet Video Calls Live Speech Translation

Google Meet : గూగుల్ మీట్ యాప్‌ను మనలో చాలామంది నిత్యం వినియోగిస్తుంటారు. దీనితో వీడియో కాల్స్ చేస్తుంటారు. ఈ యాప్‌లో గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. రియల్‌ టైమ్‌ ట్రాన్స్‌లేషన్ పేరుతో ఒక ఫీచర్‌ను యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. రియల్ టైమ్ అంటే అప్పటికప్పుడు లైవ్‌లో అని అర్థం. గూగుల్‌ వార్షిక డెవలపర్‌ సమావేశం Google I/O 2025లో రియల్‌ టైమ్‌ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌కు సంబంధించిన  డెమో వీడియోను ఆ కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ షేర్ చేశారు. ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Suicide Attack : స్కూలు బస్సుపై సూసైడ్ ఎటాక్.. నలుగురు పిల్లల మృతి, 38 మందికి గాయాలు

రియల్‌ టైమ్‌ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ గురించి.. 

Also Read :Rohit Sharma: ధోనీలా టెస్టులకు వీడ్కోలు చెబుదామనుకున్న రోహిత్.. బీసీసీఐ తిరస్కారం