Site icon HashtagU Telugu

Team India Schedule: 2025 ఐపీఎల్ వ‌ర‌కు టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!

Team India Schedule

Team India Schedule

Team India Schedule: IPL 2024లో వివిధ జట్లతో ఆడిన తర్వాత భారత జట్టు ఆటగాళ్లు ఏకమై 2024 T20 ప్రపంచ కప్ కోసం అమెరికా చేరుకున్నారు. జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా జూన్ 05న ఐర్లాండ్‌తో టోర్నీలో తొలి మ్యాచ్ ఆడనుంది. టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీమ్ ఇండియా (Team India Schedule)కు మ్యాచ్‌లు ఉండవు లేదా చాలా తక్కువ అని మీరు అనుకుంటే.. మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే. తదుపరి IPL 2025 వరకు టీమ్ ఇండియా పూర్తి షెడ్యూల్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

2024 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది

Also Read: T20 Cup: కోహ్లీ, రోహిత్ శర్మ T20 కప్ కొట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

ఆ త‌ర్వాల ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడటానికి సమయం వస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోందని మ‌న‌కు తెలిసిందే. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్‌లో పర్యటించబోదని తాజాగా వెలువడ్డ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీకి సంబంధించి ఎలాంటి పరిష్కారం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.

పైన పేర్కొన్న అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు లేదా ICC టోర్నమెంట్లలో T20 ప్రపంచ కప్ 2024 మినహా, ఏదీ షెడ్యూల్ ప్రకటించబడలేదు.

We’re now on WhatsApp : Click to Join