Site icon HashtagU Telugu

IPL 2025 : ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్‌ ఇదిగో.. ఏ ప్లేయర్‌కు ఎంత రేటు అంటే ?

IPL 2025 Auction Venue

IPL 2025 Auction Venue

IPL 2025 : ఐపీఎల్ 2025 కోసం ఫ్రాంచైజీలు తమ రిటైన్‌ ఆటగాళ్ల పేర్లతో లిస్ట్‌ను ఎట్టకేలకు విడుదల చేశాయి. ఈ లిస్టులోని ఆటగాళ్లకు నవంబరు రెండో వారం లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వహించనున్నారు. రిటెన్షన్‌ లిస్టులో హెన్రిచ్‌ క్లాసెన్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్)  అత్యధికంగా రూ.23 కోట్ల  ధరను(IPL 2025) పొందాడు. విరాట్ కోహ్లీ (ఆర్సీబీ)  రూ.21 కోట్ల ధరను పొందాడు. రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) రూ.16.30 కోట్లు, ఎంఎస్ ధోనీ(చెన్నై సూపర్ కింగ్స్) రూ.4 కోట్ల ధరను అందుకున్నారు. రిషభ్‌ పంత్‌ను ఢిల్లీ, కేఎల్ రాహుల్‌ను లక్నో, శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా, మ్యాక్స్‌వెల్, కామెరూన్‌ గ్రీన్‌, సిరాజ్‌లను ఆర్సీబీ వదులుకున్నాయి.

Also Read :Karthik Naralasetty : అమెరికా ఎన్నికల్లో ఆంధ్రా యువకుడు.. ‘ది హిల్స్‌’‌లో మేయర్‌ అభ్యర్థిగా పోటీ

ముంబై ఇండియన్స్‌

చెన్నై సూపర్ కింగ్స్‌

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్

రాజస్థాన్ రాయల్స్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌

గుజరాత్‌ టైటాన్స్‌

లక్నో సూపర్‌ జెయింట్స్‌

పంజాబ్‌ కింగ్స్‌

Also Read :Gift To Contractor : రూ.కోటి రోలెక్స్ గడియారం.. ఇల్లు కట్టిన కాంట్రాక్టరుకు గిఫ్టు