Hardik Pandya Trolling: రెచ్చిపోయిన పాండ్యా భార్య, రెండో బిడ్డకోసం ప్రాక్టీస్ అంటూ నెటిజన్స్ ట్రోలింగ్!

హార్ధిక్ పాండ్యా భార్య నటాసా స్టాంకోవిక్ భర్తతో కలిసి ఏకాంతంగా గడిపిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Pandya Divorce With Natasha

Pandya Divorce With Natasha

సినిమా స్టార్స్, సెలబ్రిటీలే కాకుండా క్రికెటర్లపై కూడా నెటిజన్స్ ట్రోల్స్ కు దిగుతుంటారు. టీమిండియా ఆల్ రౌంటర్ హార్ధిక్ పాండ్యా భార్య నటాసా స్టాంకోవిక్ భర్తతో కలిసి ఏకాంతంగా గడిపిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ జంట ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు సన్నిహితంగా మెలిసి ఉండటం చూడొచ్చు. భర్త పాండ్యాకు ముద్దులు పెడుతూ రెచ్చగొడుతోంది. విచిత్రమైన భంగిమలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో పాండ్యా ఏంచేసేదిలేక నవ్వుతూ ఉండిపోయాడు.

హార్దిక్ నల్లటి చొక్కా & బూడిద రంగు ప్యాంటు ధరించాడు, ఆయన భార్య లవ్ సుల్ట్రీ జీబ్రా-ప్రింటెడ్ నలుపు & తెలుపు దుస్తులు ధరించింది. నటాసా చిత్రాలకు ‘జే తైమ్’ (ఫ్రెంచ్‌లో ‘ఐ లవ్ యు’) అని క్యాప్షన్ చేసి, దాని తర్వాత రెడ్ హార్ట్ ఎమోజితో పాటు హార్దిక్‌ను ట్యాగ్ చేసింది. చాలా మంది అభిమానులు ఫొటోలను చూసి రియాక్ట్ అయ్యారు. నెటిజన్లలోని ఒక వర్గం ఈ జంటను ట్రోల్ చేయడం ప్రారంభించింది.

(వరల్డ్ కప్ కు చాలా సమయం ఉంది. ఆలోపు బాగా ప్రాక్టీస్ చేసి రెండో బిడ్డను కనండి) ‘పెహ్లే యే క్రోలో పాండ్యా భాయ్ వరల్డ్‌కప్‌తో రోజ్ హోతా హై ప్రాక్టీస్ కేబీ భీ క్రి లెంగే’ అంటూ కామెంట్స్ చేశారు. ‘శర్మ్ నామ్ కి చీజ్ హై కుచ్’ అంటూ నెటిజన్ ఒకరు వ్యాఖ్యానించారు. నటాసా స్టాంకోవిక్ 2020లో హార్దిక్ పాండ్యాతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: NTR Fan: శ్యామ్ మృతిపై చంద్రబాబు ఆరా, కుటుంబానికి 2 లక్షల సాయం

  Last Updated: 29 Jun 2023, 01:57 PM IST