ఆసియాకప్ లో భారత్ తో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. మొదటి మూడు ఓవర్లో మొదటి వికెట్ ను కోల్పోయింది పాక్. బాబర్ పది పరుగులు చేసి ఔటయ్యాడు. 5.5 ఓవర్ల వ్ద 42 పరుగులకు ఫఖర్ జమాన్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో మహ్మద్ రిజ్వాన్, ఇఫ్లికర్ అహ్మద్ ఉన్నారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ తలో రెండు ఓవర్లు వేశారు.అవేశ్ ఖాన్ రవీంద్ర జడేజా చెరో ఓవర్ వేశారు. 12.1 ఓవర్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఇఫ్తికర్ అహ్మద్ ను పెవిలియన్ కు పంపిచాడు.
Asia Cup : 3వికెట్లు కోల్పోయిన పాక్…10 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు ఎంతంటే..!!

Ind Pak