Site icon HashtagU Telugu

Wife & Husband : రెండో పెళ్లి చేసుకున్న భర్త‌కు బుద్ధి చెప్పిన భార్య‌

Husband Wife Fight Imresizer

Husband Wife Fight Imresizer

రెండో పెళ్లి చేసుకున్న భ‌ర్త‌ను భార్య చిత‌క్కొట్టింది. పెద్ద‌ప‌ల్లి జిల్లా మంథ‌ని మండ‌లం స్వ‌ర్ణ‌ప‌ల్లి గ్రామానికి చెందిన అఖిలకు శ్రీకాంత్ రెడ్డితో నాలుగేళ్ల క్రిందట వివాహమైంది. ఈ జంటకు కొడుకు పుట్టాడు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో బంధువుల సాయంతో భర్తను అఖిల గ్రామానికి రప్పించింది. ఆ త‌రువాత స్తంభానికి కట్టేసి, చెప్పుతో కొట్టింది.