Site icon HashtagU Telugu

కేఏ పాల్ దేశాలు ముంచి వచ్చిండు.. వాడో వసూలురాజా: శ్రీకాంతాచారి తల్లి

Ukvmchgq

Ukvmchgq

తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు అయినా శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ తాజాగా కేఏ పాల్ పై మండిపడ్డారు. ఇక తన భర్త వెంకటాచారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కేసీఆర్ కాలి గోటికి వెంకటాచారి, కేఏ పాల్ చాలడు అంటూ విమర్శించారు.

ఇక కేఏ పాల్ దేశాలను ముంచి వచ్చిండని.. వసూలు రాజా అని విమర్శించారు. ఆమె మరికొన్ని విషయాలు బయట పెట్టగా ఆ విషయాలన్నీ కింద వీడియోలో చూడండి.

Exit mobile version