Fuel Price Today: సెప్టెంబర్ 2 పెట్రోల్ డీజిల్ ధరలు

ప్రతి రోజు ఉదయం 6 గంటలకు దేశంలోని చమురు కంపెనీలు హెచ్‌పిసిఎల్ మరియు బిపిసిఎల్ పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటిస్తాయి. ఈ రోజు సెప్టెంబర్ 2న చమురు సంస్థలు ధరలను విడదల చేశాయి.

Fuel Price Today: ప్రతి రోజు ఉదయం 6 గంటలకు దేశంలోని చమురు కంపెనీలు హెచ్‌పిసిఎల్ మరియు బిపిసిఎల్ పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటిస్తాయి. ఈ రోజు సెప్టెంబర్ 2న చమురు సంస్థలు ధరలను విడదల చేశాయి.

న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62 కొనసాగుతుంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27కు లభిస్తోంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా లభిస్తోంది.
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా లభిస్తోంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89గా లభిస్తోంది.

ఢిల్లీ-NCRతో సహా ఇతర నగరాల్లో రేటు ఎంత?
నోయిడాలో లీటర్ పెట్రోల్ రూ.96.94, డీజిల్ రూ.90.11గా లభిస్తోంది.
గురుగ్రామ్‌లో లీటర్ పెట్రోల్ రూ.96.76, డీజిల్ రూ.89.64గా లభిస్తోంది.
పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.24, డీజిల్ రూ.94.04గా లభిస్తోంది.
లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.96.57, డీజిల్ రూ.89.76కు గా ఉంది.
జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.51, డీజిల్ రూ.93.75గా లభిస్తోంది.
హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.66, డీజిల్‌ రూ.97.82గా ఉంది.
చండీగఢ్‌లో లీటరు పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26కు లభిస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితమే ఎల్‌పిజి సిలిండర్ల ధరలను తగ్గించారు. తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Madhapur Drug Case: మాదాపూర్‌ డ్రగ్స్ కేసు లో కొత్త కోణం, లిస్టులో 18 మంది సెలబ్రిటీలు