Site icon HashtagU Telugu

Samantha Shoots: సామ్ సో సెక్సీ.. ఫొటోషూట్ వైరల్!

Samantha

Samantha

ఫొటోషూట్స్ తో సమంత సెగలు రేపుతోంది. డిఫరెంట్స్ భంగిమలతో ఫొజులిస్తూ అందాలను ఒలకబోస్తోంది. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఈ దుస్తుల్లో సమంత చిక్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోను పోస్ట్ చేసింది. ‘ఎప్పుడో ఒక రోజు’ అంటూ ఇంట్రస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. త్వరలో ఆమెను కరణ్ జోహార్ షో ‘కాఫీ విత్ కరణ్’లో చూడబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమంత తన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ ఎపిసోడ్ సీజన్‌లోనే హైలైట్ కావచ్చని సమంత ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. సీజన్ 7లో పలువురు భారతీయ నటుల అరంగేట్రం ఉంటుందని కరణ్ ప్రకటించారు. ఇది ప్రత్యేకంగా OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయబడుతుందని కూడా అతను చెప్పాడు. బాలీవుడ్‌లో కథానాయికగా నటిస్తోన్న సమంత మరో మూవీ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. టాలీవుడ్‌లో మళ్లీ ఆమెను ‘శాకుంతలం’, ‘యశోద’, ‘ఖుషి’ చిత్రాల్లో చూస్తాం.