Site icon HashtagU Telugu

Man Rapes Dog: కుక్కపై లైంగిక దాడి, కేసు నమోదు!

Dog

Dog

పిల్లలు, అమ్మాయిలు, మహిళలపై లైంగిక (Rapes) దాడులు జరగడం సర్వసాధారణంగా మారిన విషయం తెలిసిందే. అయితే చివరకు జంతువులపై లైంగిక దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. బీహార్ రాజధాని పాట్నాలో వీధికుక్క (Dog)పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.

మార్చి 8న హోలీ రోజున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీసీటీవీ ఫుటేజీలో.. గుర్తుతెలియని వ్యక్తి బహిరంగంగా కుక్కపై (Dog) లైంగిక చర్యకు పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పాట్నా పోలీసులకు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఫుల్వారీ షరీఫ్ మనీష్ కుమార్ మాట్లాడుతూ.. కుక్కపై (Dog) లైంగిక దాడి జరిగినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. IPC, జంతు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన అన్నారు.

Also Read: Niharika and Chaitanya: నిహారిక, చైతన్య విడాకులు? చక్కర్లు కొడుతున్న రూమర్స్!