Site icon HashtagU Telugu

Tamil Nadu:తమిళనాట లాక్ డౌన్

lockdown

lockdown

తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని మధురై అరుణాచలం, మరికొన్ని ప్రాంతాలు పూర్తిగా లాక్‌డౌన్‌ విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మధురై అరుణాచలం మరియు మరికొన్ని ప్రాంతాల దేవస్థానాలు మూడు రోజులపాటు లాక్ డౌన్ విధించారు.కావున భక్తులు డైరెక్ట్ గా శబరిమల దర్శనం చేసుకోవలసినదిగా తమిళనాడు ప్రభుత్వం భక్తులను కోరింది.
సోమవారం వరకు పూర్తిగా లాక్ డౌన్ ఉంటుందని తెలిపింది. ఒమి క్రాన్ కేసులు పెరుతుండడంతో లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. ప్రముఖ దేవాలయాల సందర్శిన వాయిదా వేసుకోవాలని తెలిపింది.