Site icon HashtagU Telugu

Serilingampally Jagadeeshwar Goud : శేరిలింగంపల్లిలో జగదీశ్వర్ గౌడ్ జోరు, కాంగ్రెస్ కు జై కొడుతున్న జనం!

Jagadeeshwar Goud

Jagadeeshwar Goud

Serilingampally Jagadeeshwar Goud : శేరిలింగంపల్లి (serilingampally)కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన గెలుపును కోరుతూ అభిమానులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో అన్ని వర్గాల వారు జగదీశ్వర్ గౌడ్ కు జై కొడుతున్నారు. మంగళవారం నిర్వహించిన ప్రచారం లో జగదీశ్వర్ గౌడ్ (Jagadeeshwar Goud)స్వయంగా పాల్గొని ఓటర్లను కలుసుకున్నారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ (Congress)ఇందిరాగాంధీ,నెహ్రూ గాంధీ ప్రాణాలు పోగొట్టుకునే విషయం మీ అందరికీ తెలిసిందేనని ఆ నాటి కాంగ్రెస్ ను గుర్తు చేశారాయన. తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ ఇవ్వడం జరిగిందని, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ సంక్షేమ పథకాలు రాష్ట్రానికి శ్రీరామరక్ష అని జగదీశ్వర్ గౌడ్ అన్నారు.

కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే యువత మహిళలపై ఎక్కువగా దృష్టి సారించి అన్ని రంగాలలో ముందుకు వెళ్లే విధంగా నా సహాయ సహకారాలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. లక్షల కోట్ల అవినీతి కుటుంబ పాలన పోయి అవినీతి లేని తెలంగాణ రాష్ట్రాన్ని చేయాలని కాంగ్రెస్ పార్టీ వలనే సాధ్యమవుతుందని, రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ (Telangana )రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్కుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 3 తేదీన కాంగ్రెస్ పార్టీ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఎగరవేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ.జనకిరమరాజు గారు,డివిజన్ అధ్యక్షులు,నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Him on :

Twitter 

జగదీశ్వర్ గౌడ్ కు జై కొట్టిన ప్రాంతాలు

శేరిలింగంపల్లి (Serilingampally)

రంగారెడ్డి (Ranga reddy)

మియాపూర్(Miyapur)

గచ్చిబౌలి (Gachibowli)

మాదాపూర్(Madhapur)

చందా నగర్(Chandanagar)

బాలానగర్ (పార్ట్) మేడ్చల్-మల్కాజిగిరి (Balanagar – Medchal-Malkajigiri)

కూకట్‌పల్లి (ఎం) (పార్ట్) (Kukatpally (M)

కూకట్‌పల్లి (ఎం) – వార్డు నెం. 1 నుండి 4.(Kukatpally )

వివేకానంద నగర్ కాలనీ హైదరాబాద్ (Vivekananda Nagar)

BHEL టౌన్‌షిప్, హైదరాబాద్ సంగారెడ్డి(BHEL)

ఆల్విన్ కాలనీ మేడ్చల్-మల్కాజిగిరి (Allywen colony medchal)

కొండాపూర్ రంగా రెడ్డి(kondapur)

హఫీజ్ పేట్ హైదరాబాద్(Hafeezpet)

Also Read: Jagadeeshwar Goud : రాసిపెట్టుకోండి శేరిలింగంపల్లి నాదే – జగదీశ్వర్‌ గౌడ్