Chandrayaan-3: చంద్రుడి రహస్యాలను వెలికితీసే పనిలో ప్రజ్ఞాన్ రోవర్

ఆగస్ట్ 23న చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ దృవంపై ల్యాండ్ అయింది.

Chandrayaan-3: ఆగస్ట్ 23న చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ దృవంపై ల్యాండ్ అయింది. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై చిత్రాలను ఇస్రోకి చేరవేస్తుంది. చంద్రయాన్-3 మిషన్‌పై ఇస్రో మంగళవారం కొత్త అప్‌డేట్ ఇచ్చింది. చంద్రయాన్-3కి చెందిన ప్రజ్ఞాన్ రోవర్ సక్రమంగా పనిచేస్తోందని, లక్ష్యం దిశగా పయనిస్తోందని ఇస్రో తెలిపింది. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని దక్షిణ ధ్రువం చుట్టూ తిరుగుతూ అక్కడి నుంచి కొత్త సమాచారాన్ని సేకరిస్తోంది. చంద్రుడిపై రహస్యాలను తెలుసుకునే పనిలో రోవర్ నిమగ్నమైందని ఇస్రో తెలిపింది. దీంతో పాటు త్వ‌ర‌లో మరికొంత సమాచారం బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఇస్రో పేర్కొంది.

Also Read: Instagram: ఇంస్టాగ్రామ్ వినియోగదారులకు శుభవార్త.. వాట్సాప్ మాదిరిగా లాస్ట్ సీన్ హైడ్ చేయండిలా?