T20 Ind Vs Aus: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

భారత్-ఆస్ట్రేలియా మధ్య కాసేపట్లో జరగబోతున్న మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

Published By: HashtagU Telugu Desk
ind vs aus

ind vs aus

భారత్-ఆస్ట్రేలియా మధ్య కాసేపట్లో జరగబోతున్న మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఈ సిరీస్ లో ఈసె చివరి మ్యాచ్ కావడంతో అభిమానూలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి టీ20 మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే.

  Last Updated: 25 Sep 2022, 07:01 PM IST