Gold Price : బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పెరిగాయా? తగ్గాయా?

  • Written By:
  • Publish Date - November 21, 2022 / 08:23 AM IST

బంగారం, వెండి ధరల్లో ఈ మధ్య హెచ్చుతగ్గులు బాగా కనిపిస్తున్నాయి. భారీగా తగ్గింది బంగారం ధర అనుకునేలోపే..ఒక్కసారిగా పెరిగిపోతుంది. వెండి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ…దాని ధరలలో మార్పులు కనిపిస్తున్నాయి. బంగారం ఎప్పుడు తగ్గుతుందా కొనేద్దాం అని ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారు. ధర ఎంత ఉన్నా సరే అనికొనేవాళ్లూ ఉన్నారు. అయితే హైదరాబాద్ లో 24క్యారెట్ల బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం.

హైదరాబాద్  మార్కెట్లో పది గ్రాములు బంగారం ధర, కేజీ వెండి ధర ఈ విధంగా ఉంది. 

22 క్యారెట్ల బంగారం ధర రూ. 48600 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేదు. 24క్యారెట్ల ధర రూ.  53020 గా ఉంది.
వెండి కేజీ ధరలో ఎలాంటి మార్పులు లేదు. కేజీ వెండి ధర. రూ. 67500 గా ఉంది