Site icon HashtagU Telugu

Telangana Rains : తెలంగాణ‌లో విద్యాసంస్ధ‌ల‌కు సెల‌వు పొడిగింపు

Schools

Schools

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌ధ్యంలో విద్యాసంస్ధ‌ల‌కు సెల‌వులు పొడిగిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే సోమ‌, మంగ‌ళ, బుధ‌వారం సెల‌వులు ఇచ్చిన ప్ర‌భుత్వం వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌ధ్యంలో సెల‌వులు పొడిగిస్తున్న‌ట్టు తెలిపింది.

Exit mobile version