Site icon HashtagU Telugu

Fact Check : ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడా ? జైలులోనే హత్య చేయించారా ?

Fact Check Imran Khan Death Rumours Judicial Custody Pakistan Army

Fact Check : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి  ఇమ్రాన్ ఖాన్‌కు ఏమైంది ? ఆయన జైలులోనే చనిపోయారా ? ఎవరైనా జైలులో ఇమ్రాన్‌ను హత్య చేశారా ?  అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిలో ఉదయిస్తున్నాయి. పాకిస్తాన్‌లో కొందరైతే ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు నిజం ఏమిటి ? ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్టేనా ? ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Mahesh Babu : ఈరోజు ఈడీ ఎదుటకు మహేష్ బాబు.. ఏమిటీ కేసు?

జరుగుతున్న ప్రచారం ఏమిటి ? 

నిజం ఏమిటి? 

ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ? 

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? అనే ప్రశ్న అందరి మదిలో ఉదయిస్తోంది. వాస్తవం ఏమిటంటే.. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. 2023 ఆగస్టులో అరెస్టు అయినప్పటి నుంచి ఆయన అడియాలా జైలులోనే ఉన్నారు.

ఇమ్రాన్ ఖాన్‌కు శిక్ష ఎందుకు ? 

Also Read :Indian Army : ఆగిన కాల్పులు.. 19 రోజుల తర్వాత ఎల్‌ఓసీ వద్ద ప్రశాంతత