Site icon HashtagU Telugu

Earthquake: అండమాన్ సముద్రంలో భూకంపం

Earthquake

Earthquake

Earthquake: అక్టోబర్ 8 అండమాన్ సముద్రంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. అక్టోబర్ 8న 3:20 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూకంపం 10 కి.మీ లోతులో నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCA) తెలిపింది. భూకంపం తీవ్రత:4.3 సంభవించింది.ఈ భూప్రకంపనలతో అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Also Read: Manipur Minister – Explosion : మంత్రి ఇంటిపై గ్రెనేడ్ దాడి.. ఇద్దరికి గాయాలు.. సంఘటనా స్థలికి సీఎం