Earthquake : నాసిక్ సమీపంలో భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్‌పై 3.6గా న‌మోదు

మ‌హారాష్ట్ర‌లోని నాసిక్ స‌మీపంలో భూకంపం సంభ‌వించింది. బుధవారం తెల్లవారుజామున ఈ భూకంపం వ‌చ్చిన‌ట్లు నేషనల్...

Published By: HashtagU Telugu Desk
Philippines

Earthquake 1 1120576 1655962963

మ‌హారాష్ట్ర‌లోని నాసిక్ స‌మీపంలో భూకంపం సంభ‌వించింది. బుధవారం తెల్లవారుజామున ఈ భూకంపం వ‌చ్చిన‌ట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ట్విట్ట‌ర్‌లో తెలిపింది.నాసిక్ జిల్లాకు పశ్చిమాన 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు గుర్తించారు.

  Last Updated: 23 Nov 2022, 08:12 AM IST