Site icon HashtagU Telugu

Chinna Jeeyar Dance : జీయ‌రు జీయ‌రు జీయ‌రూ.. వైర‌ల్ సాంగ్‌

Jeeyar Dance

Jeeyar Dance

ముచ్చింత్‌లో రామానుజ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌ సంద‌ర్భంగా ప‌లు కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. అందులో భాగంగా చిన‌జీయ‌ర్ స్వామిపై రాసిన ఓ పాట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది. చిన‌జీయ‌ర్‌ని మ‌ధ్య‌లో నిల్చోబెట్టుకుని చుట్టూరా భ‌క్తులు డ్యాన్స్ వేస్తున్న వీడియో తెగ చెక్క‌ర్లు కొడుతోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి