Site icon HashtagU Telugu

Deepika: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునెకు హార్ట్ ఎటాక్..?

Download (1) (1)

Download (1) (1)

బాలీవుడ్ నటి దీపికా పదుకునే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కామినేని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. హార్ట్ బీట్ పెరగడంతో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నట్లు సమచారం. ప్రస్తుతం నోవాటెల్ లో  వైద్యుల అబ్జర్వేషన్ లో దీపికా ఉన్నట్లు తెలుస్తోంది.  దీపికా ఆరోగ్యంపై వైద్యులు ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

https://twitter.com/Mirchi9/status/1536646586033328129

**** Awaiting Official Confirmation