బెజ‌వాడ బీజేపీ కార్యాల‌యంలో చిందేసిన నాయ‌కులు

నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా విజ‌య‌వాడ బీజేపీ సిటీ కార్యాల‌యంలో వేడుక‌లు నిర్వ‌హించారు. అయితే ఈ వేడుక‌ల్లో నాయ‌కులు, మ‌హిళ నేత‌లు క‌లిసి చిందేసిన వీడియోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

  • Written By:
  • Updated On - January 2, 2022 / 02:02 PM IST

నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా విజ‌య‌వాడ బీజేపీ సిటీ కార్యాల‌యంలో వేడుక‌లు నిర్వ‌హించారు. అయితే ఈ వేడుక‌ల్లో నాయ‌కులు, మ‌హిళ నేత‌లు క‌లిసి చిందేసిన వీడియోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. పార్టీ కార్యాల‌యంలోని మీడియా వేదిక‌పై సినిమా పాట‌ల‌కు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. పార్టీ కార్యాల‌యంలో స్టెప్పులేయడం ఇప్పుడు వివాదంగా మారింది.